బెంగళూరు వాసులకు అలర్ట్​- ఆర్సీబీ 'విక్టరీ పరేడ్​'తో ఈ ప్రాంతాల్లో ఫుల్​ ట్రాఫిక్​!

ఆర్సీబీ తొలి ఐపీఎల్​ ట్రోఫీ దక్కించుకోవడంతో బెంగళూరు వ్యాప్తంగా భారీ ఎత్తున్న సంబరాలు జరుగుతున్నాయి. ఇక బుధవారం ఆర్సీబీ టీమ్​.. బెంగళూరులో విక్టరీ పరేడ్​ని నిర్వహించనుంది. ఫలితంగా అధికారులు ట్రాఫిక్​ అలర్ట్​లు జారీ చేశారు.