బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు - సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం.…!
బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ సర్కార్ కసరత్తు కొనసాగుతూనే ఉంది. హైకోర్టు స్టే ఇవ్వటంతో… సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించినట్లు తెలిసింది.ఇప్పటికే హైకోర్టు తీర్పు కాపీ ప్రభుత్వానికి చేరగా… సీనియర్ కౌన్సిల్‌తో సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాలని సీఎం రేవంత్ నిర్ణయించారు.
Rasipogula Gopal
Editor-in-Chief