బిగ్ బాస్ 9 తెలుగు నుంచి ఫ్లోరా సైని, శ్రీజ దమ్ము ఎలిమినేట్- 5 వారాల రెమ్యూనరేషన్ ఇదే! ఎవరు ఎక్కువ సంపాదించారంటే?
బిగ్ బాస్ 9 తెలుగు నుంచి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కారణంగా ఇద్దరు ఎలిమినేటర్ అయ్యారు. ఓటింగ్‌తో ఫ్లోరా సైని ఎలిమినేట్ అయితే టాస్క్‌లో ఓడిపోయి దమ్ము శ్రీజ అవుట్ అయిపోయింది. మరి ఫ్లోరా సైని, దమ్ము శ్రీజ ఐదు వారాల బిగ్ బాస్ రెమ్యూనరేషన్ ఎంత.. వారిలో ఎవరు ఎక్కువ సంపాదించారో ఇక్కడ తెలుసుకుందాం.
Rasipogula Gopal
Editor-in-Chief