ఫైబ్రాయిడ్స్ నా టెన్నిస్ కెరీర్‌ను దెబ్బతీశాయి.. నెలసరి నొప్పిని సాధారణంగా భావించవద్దు: వీనస్ విలియమ్స్

Nov 12, 2025 - 10:46
 0  0
ఫైబ్రాయిడ్స్ నా టెన్నిస్ కెరీర్‌ను దెబ్బతీశాయి.. నెలసరి నొప్పిని సాధారణంగా భావించవద్దు: వీనస్ విలియమ్స్
వీనస్ విలియమ్స్ గర్భాశయ ఫైబ్రాయిడ్లతో తన సుదీర్ఘ పోరాటాన్ని వెల్లడించింది. ఈ సమస్య ఉన్నప్పుడు మహిళలు సకాలంలో చికిత్స పొందాలని ఆమె సూచించారు.
Rasipogula Gopal Editor-in-Chief