ప్రకాశం జిల్లాలోని పొగాకు పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం - రూ.550 కోట్ల ఆస్తి నష్టం...!
ప్రకాశం జిల్లా సింగరాయకొండ సమీపంలోని పొగాకు పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రూ. 550 కోట్లకుపైగా నష్టం వాటిల్లింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది.
Rasipogula Gopal
Editor-in-Chief