పీసీఓఎస్ ఉన్నా పీరియడ్స్‌లో ఐరన్‌మ్యాన్ ట్రయథ్లాన్ పూర్తి చేసిన సయామీ ఖేర్: అసాధారణ విజయ గాథ
పీసీఓఎస్, పీరియడ్స్ వంటి సవాళ్లను అధిగమించి సయామీ ఖేర్ ఒకే ఏడాదిలో రెండుసార్లు ఐరన్‌మ్యాన్ 70.3 ట్రయథ్లాన్ పూర్తి చేసిన మొదటి భారతీయ నటిగా రికార్డు సృష్టించారు.
Rasipogula Gopal
Editor-in-Chief