నా రిటైర్మెంట్ కు అతనే కారణం.. నా పనైపోయిందని ముందే చెప్పాడు.. మాజీ కోచ్ పై దినేష్ కార్తీక్ సంచలన వ్యాఖ్యలు

Nov 12, 2025 - 10:46
 0  0
నా రిటైర్మెంట్ కు అతనే కారణం.. నా పనైపోయిందని ముందే చెప్పాడు.. మాజీ కోచ్ పై దినేష్ కార్తీక్ సంచలన వ్యాఖ్యలు
దినేష్ కార్తీక్ తన రిటైర్మెంట్‌ను ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు హుస్సేన్ రిటైర్మెంట్‌తో పోల్చాడు. అప్పటి కోచ్ రవిశాస్త్రి వచ్చి తన పనైపోయిందని చెప్పాడని దినేష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 
Rasipogula Gopal Editor-in-Chief