నవంబర్ నెలాఖరు నాటికి ‘టీ స్క్వేర్’ పనులు ప్రారంభం కావాలి - సీఎం రేవంత్ రెడ్డి
ఏఐ హబ్, టీ-స్క్వేర్‌పై సీఎం రేవంత్ సమీక్షించారు. నవంబర్ నెలాఖరు నాటికి టీ-స్క్వేర్ పనులు ప్రారంభం కావాలని అధికారులను ఆదేశించారు. 24 గంటల పాటు టీ-స్క్వేర్ పనిచేయాలన్నారు.
Rasipogula Gopal
Editor-in-Chief