దమ్ముంటే టచ్ చేయి, నోరెందుకు మాట్లాడుతుంది.. దమ్ము శ్రీజతో బిగ్ బాస్ శివాజీ.. ఎలిమినేట్ కంటెస్టెంట్స్‌ను ఆడుకున్న హీరో
బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ నుంచి ఈ వారం ఇద్దరు కంటెస్టెంట్స్ ఫ్లోరా సైని, దమ్ము శ్రీజ ఎలిమినేట్ అయ్యారు. ఈ ఇద్దరిని బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో ప్రశ్నలతో ఆడుకున్నాడు హీరో శివాజీ. ఫ్లోరా సైనితో మెతకగా, దమ్ము శ్రీజతో గట్టిగా మాట్లాడుతూ నిలదీశాడు. దీనికి సంబంధించిన బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ ప్రోమో చూస్తే!
Rasipogula Gopal
Editor-in-Chief