తీగ లాగితే డొంక కదిలింది…! ఫేక్ నోట్ల ముఠా అరెస్ట్ - కామారెడ్డి పోలీసుల భారీ ఆపరేషన్
నకిలీ నోట్ల అంతర్రాష్ట్ర ముఠాను కామారెడ్డి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. 12 మందిలో 8 మందిని అరెస్ట్ చేశారు. పశ్చిమబెంగాల్, బీహార్, యూపీ, చత్తీస్ ఘడ్ రాష్ట్రాలతో ఈ కేసు లింక్ అయి ఉందని జిల్లా ఎస్పీ తెలిపారు.
Rasipogula Gopal
Editor-in-Chief