జూబ్లీహిల్స్ ప్రజలకు కారు కావాలా? బుల్డోజర్ కావాలా నిర్ణయించుకోవాలి : కేటీఆర్

Nov 12, 2025 - 10:46
 0  0
జూబ్లీహిల్స్ ప్రజలకు కారు కావాలా? బుల్డోజర్ కావాలా నిర్ణయించుకోవాలి : కేటీఆర్
జూబ్లీహిల్స్ ప్రజలు కారు కావాలా, బుల్డోజర్ కావాలా నిర్ణయించుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలన్నారు.
Rasipogula Gopal Editor-in-Chief