జూబ్లీహిల్స్ ఉపఎన్నిక 2025 : ఫైనల్ రేసులో ఆ ముగ్గురు...! బీజేపీ అభ్యర్థిగా ఎవరు..?
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోరు ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారయ్యారు. అయితే బీజేపీ అభ్యర్థి ఎవరునేది ఇంకా తేలాల్సి ఉంది. అయితే ఫైనల్ లిస్టులో ముగ్గురు పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఏ క్షణమైనా అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Rasipogula Gopal
Editor-in-Chief