జలపాతంలో భారీ సంఖ్యలో టూరిస్ట్‌లు- ఇంతలో బుసలు కొట్టిన పాము! ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి..
జలపాతంలో మీరు హాయిగా గడుపుతున్నప్పుడు, ఒక్కసారిగా పాము మీ మీదకు దూసుకొస్తే? వింటనే భయంగా ఉంది కదూ! కానీ ఉత్తరాఖండ్‌లో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. వీడియో వైరల్‌గా మారింది.
