చీరాల వాడరేవులో విషాదం.. సముద్రంలో ఐదుగురు గల్లంతు.. తెలంగాణలో ఇద్దరు!
బాపట్ల జిల్లా వాడరేవులో విషాదం నెలకొంది. సముద్రంలో స్నానానికి వెళ్లిన ఐదుగురు గల్లంతు అయ్యారు. తెలంగాణలో మరో ఘటనలో ఇద్దరు గల్లంతు అయ్యారు.
Rasipogula Gopal
Editor-in-Chief