చవకగా యమహా 5 సంవత్సరాల రోడ్ సైడ్ అసిస్టెన్స్; పంక్చర్, హెల్త్ ఎమర్జెన్సీలకు కూడా సపోర్ట్
ఇండియా యమహా మోటార్ తన ద్విచక్ర వాహనాలకు 5 సంవత్సరాల రోడ్ సైడ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ ను ప్రారంభించింది. కేవలం రూ .975 చెల్లించి యమహా ద్విచక్ర వాహనదారులు ఈ సదుపాయం పొందవచ్చు. అదనంగా, యమహా 10 సంవత్సరాల సమగ్ర వారంటీని ప్రారంభించింది.