గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్: అత్తకు వణికిపోయిన రోహిణి- బాలుకు కారు కొనిచ్చిన మీనా- భర్తను హత్తుకున్న పూలగంప!
గుండె నిండా గుడి గంటలు జూన్ 16 ఎపిసోడ్లో పార్లర్‌పై పేరు తీసేయడంపై ప్రభావతి రోహిణికి విశ్వరూపం చూపించి వార్నింగ్ ఇస్తుంది. దాంతో రోహిణి వణికిపోతుంది. బాలుకు మీనా కారు కొనిచ్చి సర్ప్రైజ్ ఇస్తుంది. ఫోన్ చేసిన మౌనికకు మీనా గొప్పదనం గురించి చెబుతాడు బాలు. అది విన్న మీనా బాలును హత్తుకుంటుంది.