కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కార్తీక్‌ను 2 కోరికలు కోరిన శివ నారాయణ- మళ్లీ సీఈఓగా కార్తీక్- తల్లిదండ్రులను కలపనున్న జ్యో
కార్తీక దీపం 2 సీరియల్ అక్టోబర్ 13 ఎపిసోడ్‌లో కార్తీక్ చేయిని తన గుండెలకు హత్తుకుని రెండు కోరికలు కోరుతాడు శివ నారాయణ. దానికి కార్తీక్ ఒప్పుకుంటాడు. ఆ మాటలు జ్యోత్స్న వింటుంది. జ్యోత్స్న వినడం దీప చూస్తుంది. దీప మాట్లాడే మాటలకు జ్యోత్స్న వణికిపోతుంది. కాశీని బిజినెస్‌లు చూసుకోమ్మని శ్రీధర్ చెబుతాడు.
Rasipogula Gopal
Editor-in-Chief