కంటెంట్​ కోసం ప్రజలను సూదులతో పొడిచి భయపెట్టాడు! తీసుకెళ్లి జైలులో పడేశారు..

Nov 12, 2025 - 10:46
 0  0
కంటెంట్​ కోసం ప్రజలను సూదులతో పొడిచి భయపెట్టాడు! తీసుకెళ్లి జైలులో పడేశారు..
కంటెంట్​ పేరుతో ఓ ఇన్​ఫ్లుయెంజర్​ ప్రాంక్​ చేశాడు. మాస్కు ధరించి ప్రజలను సూదులతో పొడిచాడు. చివరికి, కోర్టు అతనికి జైలు శిక్ష విధించింది. ఫ్రాన్స్​లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్​గా మారింది.
Rasipogula Gopal Editor-in-Chief