ఐపీఎల్ టికెట్ల వివాదం - హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్ట్‌

Nov 12, 2025 - 10:46
 0  0
ఐపీఎల్ టికెట్ల వివాదం - హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్ట్‌
హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటు మరో నలుగురిని సీఐడీ అరెస్ట్‌ చేసింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ , హెచ్‌సీఏ వివాదంలో ఈ మేరకు చర్యలు తీసుకుంది. విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా ఇటీవల సీఐడీ కేసు నమోదు చేసింది.
Rasipogula Gopal Editor-in-Chief