ఏపీ హైకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తులు

Nov 12, 2025 - 10:46
 0  1
ఏపీ హైకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తులు
ఏపీ హైకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తులు బదిలీపై రానున్నారు. వేర్వేరు హైకోర్టుల్లో పనిచేస్తున్న ఈ ముగ్గురు న్యాయమూర్తులను ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఇందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. 
Rasipogula Gopal Editor-in-Chief