ఏపీ ఫారెస్ట్ ఉద్యోగాల అప్డేట్ - స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి

Nov 12, 2025 - 10:46
 0  0
ఏపీ ఫారెస్ట్ ఉద్యోగాల అప్డేట్ - స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి
ఏపీపీఎస్సీ నుంచి కీలక అప్డేట్ వచ్చేసింది. ఇటీవలే నిర్వహించిన అటవీ శాఖ సెక్షన్‌ అధికారి, బీట్, సహాయ బీట్‌ అధికారి  స్క్రీనింగ్‌ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. మెయిన్స్ పరీక్షకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెబ్‌సైట్‌లో ఉంచింది.
Rasipogula Gopal Editor-in-Chief