ఏపీ - తెలంగాణ వెదర్ రిపోర్ట్ : మరో నాలుగైదు రోజులు వర్షాలు - ఈ జిల్లాలకు ‘ఎల్లో’ హెచ్చరికలు
తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని రోజులు వర్షాల పడనున్నాయి. పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశాలు ఉండగా… మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడొచ్చని ఐఎండీ తెలిపింది.
Rasipogula Gopal
Editor-in-Chief