ఎయిమ్స్ బీబీనగర్‌లో కన్సల్టెంట్ ఖాళీలు - చివరి తేదీ ఇదే

Nov 12, 2025 - 10:46
 0  0
ఎయిమ్స్ బీబీనగర్‌లో కన్సల్టెంట్ ఖాళీలు - చివరి తేదీ ఇదే
ఎయిమ్స్ బీబీనగర్‌ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా  సీనియర్ ఐటీ కన్సల్టెంట్, సిస్టమ్ ఎనలిస్ట్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తులకు నవంబర్ 11వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. 
Rasipogula Gopal Editor-in-Chief