ఇండియాపై థ్రిల్లింగ్ విక్టరీ.. అయినా ఇంగ్లాండ్ కు షాక్.. ఐసీసీ ఫైన్.. ఇదే రీజన్

Nov 12, 2025 - 10:46
 0  0
ఇండియాపై థ్రిల్లింగ్ విక్టరీ.. అయినా ఇంగ్లాండ్ కు షాక్.. ఐసీసీ ఫైన్.. ఇదే రీజన్
ఉత్కంఠభరితంగా సాగిన లార్డ్స్ టెస్టులో టీమిండియా విజయానికి చేరువగా వచ్చి ఆగిపోయింది. ఇంగ్లాండ్ 22 పరుగుల తేడాతో గెలిచింది. కానీ ఆ విన్నింగ్ సంతోషం లేకుండా ఇంగ్లిష్ జట్టుపై ఐసీసీ కొరడా ఝుళిపించింది. భారీ ఫైన్ విధించింది. 
Rasipogula Gopal Editor-in-Chief