ఆయుధం విడిచిన మావోయిస్టు అగ్రనేత మల్లోజుల.. 60 మందితో లొంగుబాటు!

Nov 12, 2025 - 10:46
 0  0
ఆయుధం విడిచిన మావోయిస్టు అగ్రనేత మల్లోజుల.. 60 మందితో లొంగుబాటు!
మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు పోలీసులు ఎదుట లొంగిపోయారు. కొన్ని రోజుల కిందట ఆయుధాలు విడిచిపెట్టాలని మల్లోజుల పేరిట లేఖ విడుదలైన విషయం తెలిసిందే.
Rasipogula Gopal Editor-in-Chief