ఆయిల్‌ పామ్ హబ్‌గా తెలంగాణ.. పది లక్షల ఎకరాలు టార్గెట్ : మంత్రి తుమ్మల

Nov 12, 2025 - 10:46
 0  0
ఆయిల్‌ పామ్ హబ్‌గా తెలంగాణ.. పది లక్షల ఎకరాలు టార్గెట్ : మంత్రి తుమ్మల
దేశానికే ఆయిల్‌ పామ్ హబ్‌గా తెలంగాణ మారనుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పది లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ చేయడాన్ని టార్గెట్‌గా పెట్టుకున్నామని చెప్పారు.
Rasipogula Gopal Editor-in-Chief