ఆన్‌లైన్‌లో మీ పిల్లలు సురక్షితమేనా? డేటింగ్ యాప్‌ల చీకటి కోణాన్ని బయటపెట్టిన కేరళ ఘటన

Nov 12, 2025 - 10:46
 0  0
ఆన్‌లైన్‌లో మీ పిల్లలు సురక్షితమేనా? డేటింగ్ యాప్‌ల చీకటి కోణాన్ని బయటపెట్టిన కేరళ ఘటన
కేరళలో 16 ఏళ్ల బాలుడిపై జరిగిన లైంగిక వేధింపుల కేసు.. ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌ల చీకటి ప్రపంచాన్ని, పిల్లల భద్రతకు ఉన్న ప్రమాదాన్ని కళ్ళకు కట్టింది. నకిలీ ప్రొఫైల్స్‌తో రెండేళ్లుగా యాప్‌లో చురుగ్గా ఉన్న ఆ బాలుడిని ట్రాప్ చేసి, ప్రభుత్వ ఉద్యోగులతో సహా 14 మంది వేధించారు. 
Rasipogula Gopal Editor-in-Chief