అమెరికాలో భారత సంతతి వ్యక్తి దారుణ హత్య! ‘మిత్రమా’ అని పిలిచిన వెంటనే కాల్పులు..
అమెరికాలో భారత సంతతి వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. ఆయన పేరు రాకేష్ ఎహాగబన్. ఆయన ఒక మోటెల్ మేనేజర్. మోటెల్ బయట జరుగుతున్న గొడవను చూసేందుకు వెళ్లిన ఆయన ‘అంతా బాగానే ఉందా మిత్రమా’ అని ప్రశ్నించిన వెంటనే దుండగుడు కాల్పులు జరిపాడు!
Rasipogula Gopal
Editor-in-Chief