అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో డిగ్రీ, పీజీ అడ్మిషన్లు - మరోసారి అప్లికేషన్ల గడువు పొడిగింపు, ఎప్పటివరకంటే..?

Nov 12, 2025 - 10:46
 0  0
అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో డిగ్రీ, పీజీ అడ్మిషన్లు - మరోసారి అప్లికేషన్ల గడువు పొడిగింపు, ఎప్పటివరకంటే..?
డిగ్రీ, పీజీ ప్రవేశాలపై డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీ మరో అప్డేట్ ఇచ్చింది. ఈనెల 10వ తేదీతో గడువు పూర్తి కాగా… మరోసారి పొడిగించింది. అర్హులైన అభ్యర్థులు…ఈనెల 15వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు.
Rasipogula Gopal Editor-in-Chief